మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఫారెన్ లో చదువుకొని ఇండియాకు వచ్చిన మంచు లక్ష్మి.. తెలుగు ఇండస్ట్రీ లోకి అనగనగా ఒక ధీరుడు సినిమాతో విలన్ రోల్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమా తోనే విభిన్న రోల్ ప్లే చేసిన మంచు లక్ష్మి ఈ సినిమా ద్వారా కొన్ని అవార్డ్స్ ని దక్కించుకోవడమే కాక మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది. కేవలం నటన పరంగానే కాక నిర్మాతగా, యాంకర్ గా కూడా పనిచేసింది మంచు లక్ష్మి.
అనగనగా ఒక ధీరుడు తర్వాత ఆమె నటించిన సినిమాలు ఏవి అంతగా గుర్తింపు తేకపోవడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. తర్వాత మాన్ స్టర్ అనే తమిళ్ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వీడియోస్ ద్వారా విపరీతంగా ట్రోల్స్ కి గురైంది మంచి లక్ష్మి. ఆమె చేసిన అన్ని రోల్స్ కి న్యాయం చేసినప్పటికి సక్సెస్ కాలేక పోతుంది మంచు లక్ష్మి. అయితే 40 సంవత్సరాలు వచ్చిన మంచు లక్ష్మి.. ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ తన అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవడం లేదు.
సోషల్ మీడియా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. రకరకాల ఫోజులతో తన అందచందాలతో కుర్రకారులను రెచ్చగొడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఒక మోడల్ వేర్ లో తన థైస్ అందాలతో పాటు , ఎద అందాలను వయ్యారంగా చూపిస్తూ రకరకాల ఫోజులతో గ్లామరస్ షో చేస్తూ కుర్రకారులు కవ్వించింది. అయితే సాధారణంగానే ఎక్కువగా ట్రోల్స్ గురవుతూ ఉంటుంది మంచు లక్ష్మి. కాగా ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరింత ట్రోల్స్ చేస్తున్నారు నేటిజన్స్. పెళ్లయి ఒక ఆడపిల్ల ఉన్న నీకు ఈ వయసులో ఇటువంటి గ్లామర్ షో అవసరమా నీకు ఇదేం పోయేకాలం తల్లి అంటూ
ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.